మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sarva Deva Krutha Sri Lakshmi Stotram – శ్రీ లక్ష్మీ స్తోత్రం (సర్వదేవ కృతం)
దేవా ఊచుః |
క్షమస్వ భగవత్యంబ క్షమాశీలే పరాత్పరే |
శుద్ధసత్త్వస్వరూపే చ కోపాదిపరివర్జితే || 1 ||
ఉపమే సర్వసాధ్వీనాం దేవీనాం దేవపూజితే |
త్వయా వినా జగత్సర్వం మృతతుల్యం చ నిష్ఫలమ్ || 2 ||
సర్వసంపత్స్వరూపా త్వం సర్వేషాం సర్వరూపిణి |
రాసేశ్వర్యధిదేవీ త్వం త్వత్కలాః సర్వయోషితః || 3 ||
కైలాసే పార్వతీ త్వం చ క్షీరోదే సింధుకన్యకా |
స్వర్గే చ స్వర్గలక్ష్మీస్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే || 4 ||
వైకుంఠే చ మహాలక్ష్మీర్దేవదేవీ సరస్వతీ |
గంగా చ తులసీ త్వం చ సావిత్రీ బ్రహ్మలోకతః || 5 ||
కృష్ణప్రాణాధిదేవీ త్వం గోలోకే రాధికా స్వయమ్ |
రాసే రాసేశ్వరీ త్వం చ బృందావన వనే వనే || 6 ||
కృష్ణప్రియా త్వం భాండీరే చంద్రా చందనకాననే |
విరజా చంపకవనే శతశృంగే చ సుందరీ || 7 ||
పద్మావతీ పద్మవనే మాలతీ మాలతీవనే |
కుందదంతీ కుందవనే సుశీలా కేతకీవనే || 8 ||
కదంబమాలా త్వం దేవి కదంబకాననేఽపి చ |
రాజలక్ష్మీః రాజగృహే గృహలక్ష్మీర్గృహే గృహే || 9 ||
ఇత్యుక్త్వా దేవతాః సర్వాః మునయో మనవస్తథా |
రురుదుర్నమ్రవదనాః శుష్కకంఠోష్ఠతాలుకాః || 10 ||
ఇతి లక్ష్మీస్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్ |
యః పఠేత్ప్రాతరుత్థాయ స వై సర్వం లభేద్ధ్రువమ్ || 11 ||
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్ |
సుశీలాం సుందరీం రమ్యామతిసుప్రియవాదినీమ్ || 12 ||
పుత్రపౌత్రవతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్ |
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్ || 13 ||
పరమైశ్వర్యయుక్తం చ విద్యావంతం యశస్వినమ్ |
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్టశ్రీర్లభతే శ్రియమ్ || 14 ||
హతబంధుర్లభేద్బంధుం ధనభ్రష్టో ధనం లభేత్ |
కీర్తిహీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాం చ లభేద్ధ్రువమ్ || 15 ||
సర్వమంగళదం స్తోత్రం శోకసంతాపనాశనమ్ |
హర్షానందకరం శశ్వద్ధర్మమోక్షసుహృత్ప్రదమ్ || 16 ||
ఇతి సర్వదేవకృత శ్రీలక్ష్మీ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.